ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: బలవంతంగా గుడిసెల తొలగింపు.. జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి

ABN, First Publish Date - 2022-10-28T09:11:03+05:30

నగరంలోని ఆనందపురం మండలం పొడుగుపాలెంలో ఘోరం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని ఆనందపురం మండలం పొడుగుపాలెంలో ఘోరం చోటు చేసుకుంది. అంగన్వాడి భవన నిర్మాణం కోసం అధికారులు బలవంతంగా గుడిసెలను తొలగించారు. అయితే గుడిసెల తొలగింపును ఓ వృద్ధురాలు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక వైసీపీ నాయకులు, అధికారులపై వృధ్దురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే జేసీబీ డ్రైవర్‌పైన పోలీసులు కేసు పెట్టడంపై కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన స్థానిక వైసీపీ సర్పంచ్, అధికారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-10-28T09:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising