ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amalapuram Incident : అరెస్టయిన వారి వివరాలు ఇవీ..

ABN, First Publish Date - 2022-05-29T18:57:50+05:30

అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసకర సంఘటనలకు సంబంధించి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం : అమలాపురంలో (Amalapuram) జరిగిన అల్లర్లు, విధ్వంసకర సంఘటనలకు సంబంధించి మరో 25 మంది నిందితులను శనివారం అరెస్టు చేసినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ పాల్‌రాజు వెల్లడించారు. అమలాపురంలోని ఎస్పీ కార్యా లయంలో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కోనసీమ ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, కాకినాడ ఎస్పీ ఎం రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీలు మాధవీలత, చక్రవర్తిలు పాల్గొన్నారు. బస్సుల దహనం, వజ్ర వాహనంపై దాడి, మంత్రి పినిపే విశ్వరూప్‌ క్యాంపు కార్యాలయం దహనం కేసుల్లో అమలాపురం పరిసర మండలాలకు చెందిన 25 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. ఆందోళనలో పాల్గొన్న సహ నిందితులు ఇచ్చిన సమా చారం, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ పార్టులో ఉన్న కొందరిని నిందితులుగా గుర్తిస్తున్నామన్నారు.


డీఐజీ, ఎస్పీల పూర్తి ప్రెస్‌మీట్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి


ఇప్పటివరకు ఈ కేసులకు సంబంధించి 44 మందిని అరెస్టు చేశారు. ఆశెట్టి నాగవీర వెంకట సాయిచంద్ర(23) నల్లావీధి, అమలాపురం. కుంచాల ప్రభు దేవ్‌ అలియాస్‌ పల్లా ప్రభుదేవ్‌(26) మార్కెట్‌ వీధి, అమలాపురం. రాచకొండ శివకుమార్‌(27) అమలాపురం. సుందరనీడి సాదుబాబాజీ (39) ఈదరపల్లి. అరిగెల వినయ్‌ (21) మార్కె ట్‌వీధి. అప్పలనాగరాజ్‌రంగబాబు అలియాస్‌ పవన్‌(33) గాంధీ నగర్‌. పాలా అజయ్‌రెడ్డి(21) శ్రీరామపురం. పడుచూరి బ్రహ్మా నందం(18) ఎ.వేమవరప్పాడు. యల్లమిల్లి ధర్మేంద్రస్వామి (25) ఏ.వేమవరప్పాడు. బండారు భాస్కరసత్యరాజేష్‌ (21) మాచ వరం, అంబాజీపేట. పెచ్చెట్టి దుర్గావెంకటగణేష్‌ (27) అంబా జీపేట. పెచ్చెట్టి తులసీదుర్గాప్రసాద్‌(30) అంబాజీపేట. భీమాల దుర్గాసాయి(24) గంగలకుర్రు. మట్టపర్తి వెంకటచరణ్‌ (22) అంబాజీపేట. గొండ్రాతి చంద్రమౌళి(26) అల్లవరం. శీలం బాల విజయకుమార్‌ అలియాస్‌ బాల(31) కోడూరుపాడు. సంగాడి ఆనంద్‌బాబు(29) గోడితిప్ప. పితాని దుర్గాప్రసాద్‌(24) అల్లవ రం. వాసంశెట్టి వీరవెంకటదుర్గారావు(29) అల్లవరం. వాసంశెట్టి తాతాజీ (27) కోడూరుపాడు. వాసంశెట్టి జయరామ కృష్ణ(25) కోడూరుపాడు. గుత్తుల సాయినాగేంద్ర(25) నేదునూరు. కొప్పి శెట్టి దుర్గారామప్రసాద్‌(26) విలస, దూనబోయిన గణేష్‌(18) ముక్తేశ్వరం. వాసంశెట్టి శ్రీనివాసరావు (30) చినగాడవిల్లి.

Updated Date - 2022-05-29T18:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising