ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జీతం కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

ABN, First Publish Date - 2022-12-13T20:30:28+05:30

Chittor: చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఫ్యాక్టో ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నవంబర్ నెల పూర్తయి 13 రోజులైనా ఉపాధ్యాయులకు జీతాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Chittor: చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఫ్యాక్టో ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నవంబర్ నెల పూర్తయి 13 రోజులైనా ఉపాధ్యాయులకు జీతాలు జమ కాలేదు. దీంతో తాము ఆర్థికపర ఇబ్బందులు పడుతున్నామని, ఈ దుస్థితిని తామెప్పుడూ చూడలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాన్ని కూడా అడుక్కునే పరిస్థితి వైసీపీ (YCP) ప్రభుత్వంలో దాపురించడం దారుణమని, జీతాలను ప్రతి నెల ఒకటో తారీఖునే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-13T20:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising