ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Jagan అవుట్‌డేటెడ్‌.. నోరు జారిన మంత్రి..

ABN, First Publish Date - 2022-05-29T18:15:13+05:30

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswar Rao) గన్నవరం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswar Rao) గన్నవరం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) తీవ్ర విమర్శలు చేస్తున్న సందర్భలో తమ అధినేత జగన్‌పై (CM YS  Jagan) నోరు జారారు. జగన్మోహనరెడ్డి అవుట్‌డేటెడ్‌ అయిపోయాడు...అని రెండు సార్లు సంబోధించారు. వాస్తవానికి ఆయన ఈ వ్యాఖ్యలు చంద్రబాబుపై చేసే క్రమంలో పొరపాటున జగన్‌ పై చేశారు.


సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం ఎస్సీ, బీసీ, మైనారిటీ మంత్రుల బృందం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చేరుకుంది. అక్కడనుంచి కృష్ణాజిల్లా గన్నవరం వచ్చింది. తర్వాత విజయవాడ బెంజ్‌సర్కిల్‌కు, అక్కడినుంచి గుంటూరు మీదుగా చిలకలూరిపేట.. అక్కడినుంచి నరసరావుపేటకు చేరుకుంది. నరసరావుపేట సభలో మంత్రులు మాట్లాడారు. అంతకుముందు గన్నవరం సభలో మాట్లాడిన మంత్రి  కారుమూరి పై వ్యాఖ్యలు చేశారు.


             అది మాయనాడు.. వచ్చే పాతికేళ్లూ జగనే సీఎం



               వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..


Updated Date - 2022-05-29T18:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising