ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ రఘురామ స్పందన..

ABN, First Publish Date - 2022-12-28T14:42:10+05:30

ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఢిల్లీ పర్యటనపై (Delhi Tour) నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఢిల్లీ పర్యటనపై (Delhi Tour) నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) స్పందించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి రుణ యాత్రని, రాష్ట్రంలో టీచర్లకు జీతాలు సయితం లేటుగా వస్తున్నాయన్నారు

. ప్రోగ్రెస్ చూసి అప్పులు ఇవ్వాలన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు (Early elections in AP) వెళ్తారని సోషల్ మీడియా (Social Media)లో ప్రచారం చేస్తున్నారని.. మార్చిలో ప్రభుత్వం రద్దు చేస్తారని, జూన్‌లో ఎన్నికలు రావొచ్చునని అంటున్నారన్నారు.

కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)ను విభజన హామీలపై కలవడానికి ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)తో సీఎం జగన్ వచ్చారని, ఎం మాట్లాడారనేది కూడా ఎవరికి చెప్పారని రఘురామ అన్నారు. ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) క్రిస్టియన్ కాదా? అని కొందరికి సోషల్ మీడియాలో అనుమానం వచ్చిందని.. దానిపై ఆయనే సమాధానం ఇస్తే బాగుటుందన్నారు. ట్విట్టర్‌లో ఇస్తారా?, బయట చెబుతారా? అనేది ఆయన ఇష్టమని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Updated Date - 2022-12-28T14:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising