ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Durgamma Temple: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు... అడుగడుగునా లోపాలు

ABN, First Publish Date - 2022-12-15T15:08:04+05:30

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం (Vijayawada Kanaka Durgamma Temple)లో భవానీ దీక్షల విరమణలు కొనసాగుతున్నాయి. దీక్షలు విరమించేందుకు భవానీలు వేలాదిగా తరలివస్తున్నారు. అయితే భవానీ దీక్షల్లో భవానీలు అవస్థలు ఎదుర్కుంటున్నారు. అన్నదానం ఏర్పాటు చేయకపోవడంతో భవానీలు ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది. అధికారులు, పోలీసులు మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. అన్నదానం కోసం దాతలు, భక్తుల నుంచి ఇప్పటికే రూ.100 కోట్ల డిపాజిట్లు వసులయ్యాయి. అయినప్పటికీ విరమణల ఏర్పాట్లలో లోపాలు అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దారి మధ్యలో హోమగుండం ఏర్పాటుతో భక్తులు, భవానీల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక దశలో విధి నిర్వహణ వచ్చిన అర్చకులు, ఉద్యోగులను కనకదుర్గ నగర్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీక్ష విరమణలో ఏర్పాట్ల పట్ల భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T15:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising