ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్.. వెన్నెముక కులాలు...

ABN, First Publish Date - 2022-12-07T16:21:30+05:30

విజయవాడ: నగరంలో వైసీపీ (YCP) జయహో బీసీ మహాసభ (Jayaho BC Mahasabha) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలో వైసీపీ (YCP) జయహో బీసీ మహాసభ (Jayaho BC Mahasabha) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మాట్లాడుతూ మన సమాజానికి వెన్నెముక బీసీలని, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని, వెన్నెముక కులాలుగా అభివర్ణించారు. రాజ్యాధికారంలో బీసీలు భాగస్వాములని, మన ఇంట్లో ప్రతి వస్తువు బీసీలు తయారు చేసినవేనన్నారు. బీసీలు రాజకీయ సాధికారతకు నిదర్శనమన్నారు.

బీసీలకు చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ద్రోహం చేశారని సీఎం జగన్ ఆరోపించారు. బీసీలకు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. తాము బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామన్నారు. శాశ్వత బీసీ కమిషన్‌ను దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేశామన్నారు.

మూడున్నరేళ్లలో బీసీల కోసం రూ.1.63 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. జగనన్న చేదోడు, జగనన్న తోడు పథకాలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.

Updated Date - 2022-12-07T16:21:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising