ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somuveerraju: సినీ రంగంలో ధైర్యానికి మారుపేరు కృష్ణ

ABN, First Publish Date - 2022-11-15T13:04:21+05:30

సినిమా రంగంలో ఒక ధైర్యానికి మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సినిమా రంగంలో ఒక ధైర్యానికి మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ (Super star Krishna) అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somuveerraju) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణ మరణం పట్ల సోమువీర్రాజు సంతాపం తెలిపారు. అలాగే బీజేపీ నేతలు రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు (BJP Leader)మాట్లాడుతూ... చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణ ఎన్నో సినిమాలు తీశారన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎంతోమందికి ఆయన ఆత్మీయులని అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం నిర్వహించాలని‌ కేసీఆర్ ప్రభుత్వాన్ని బీజేపీ కోరుతుందన్నారు. ఇటీవల కృష్ణంరాజుకు ప్రభుత్వ లాంఛనాలతో గౌరవించారని... అదే విధంగా కృష్ణకు కూడా ప్రభుత్వ లాంఛనాలతో సాగనంపాలని సోమువీర్రాజు కోరారు.

Updated Date - 2022-11-15T13:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising