ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు పనులకు మళ్లీ బ్రేక్

ABN, First Publish Date - 2022-12-31T11:30:20+05:30

అమరావతి రోడ్డులో బీపీ మండల్‌ విగ్రహ ఏర్పాటు పనులకు మళ్లీ బ్రేక్ పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అమరావతి రోడ్డులో బీపీ మండల్‌ విగ్రహ ఏర్పాటు పనులకు మళ్లీ బ్రేక్ పడింది. పనులు మొదలుపెట్టిన రోజే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అడ్డుకున్నారు. మండల్‌ విగ్రహ ఏర్పాటుకు ఇప్పటికే కౌన్సిల్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే అనుమతులు లేవంటూ పనిచేస్తున్న ప్రొక్లెయిన్‌ను టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఆపేశారు. దీంతో విగ్రహ నిర్మాణ ప్రదేశం వద్ద బీసీ సంఘాలు ఆందోళనకు దిగారు.

Updated Date - 2022-12-31T11:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising