ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Health Minister Rajani: ఉగాది నుండి ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్ట్‌

ABN, First Publish Date - 2022-12-12T18:22:32+05:30

Guntur: ఉగాది నుండి ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్ట్‌ను రాష్ట్ర‌వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఈ విధానంలో పల్లెవాసులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Guntur: ఉగాది నుండి ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్ట్‌ను రాష్ట్ర‌వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఈ విధానంలో పల్లెవాసులకు మెరుగైన వైద్యం అందనుందని చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌ (Guntur GGH)లో నాట్కో సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన మమోగ్రఫీ పరికరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.కోటి విలువ చేసే మామో‌గ్రఫీ పరికరం రాష్ట్రంలోనే మొదటి సారిగా అందుబాటులోకి వచ్చిందన్నారు. క్యాన్సర్‌తో ఎక్కువ మంది మహిళలు మృత్యువాత పడుతున్నారని, విశాఖ (Vizag)లోనూ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు హోమి‌బాబా ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో పల్లెవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య పరికరాలను తక్షణమే మరమ్మతులు చేయించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు పూర్తి అధికారాలిచ్చామని తెలిపారు.

Updated Date - 2022-12-12T18:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising