ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: చిత్తూరులో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

ABN, First Publish Date - 2022-12-15T10:56:40+05:30

జిల్లాలోని కుప్పం మండలం చందం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని కుప్పం మండలం చందం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం తమిళనాడు రాష్ట్రం తిరుపత్తురు నుంచి కుప్పం వస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన నలుగురు ప్రయాణికులను కుప్పం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-15T10:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising