ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ, పోలీసు అధికారులపై కేసు

ABN, First Publish Date - 2022-12-31T19:29:13+05:30

భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ (Registration) వ్యవహారంలో కోర్టు ఉత్తర్వుల మేరకు తహసీల్దారు, వీఆర్వో (Tehsildar VRO), ఇద్దరు ఎస్‌ఐలపై అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్లూరు: భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ (Registration) వ్యవహారంలో కోర్టు ఉత్తర్వుల మేరకు తహసీల్దారు, వీఆర్వో (Tehsildar VRO), ఇద్దరు ఎస్‌ఐలపై అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పుట్లూరు మండలంలోని కడవకల్లు గ్రామానికి చెందిన మునెమ్మ అనే మహిళకు సర్వే నెంబర్‌ 132 ఏ1లో 1.93 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని అదే గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఈ విషయంపై అప్పటి రెవెన్యూ, పోలీసు అధికారులకు మునెమ్మ మనవడు చంద్రశేఖర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పందిచకపోవడంతో 2021లో కోర్టును ఆశ్రయించాడు. దీంతో అప్పటి తహసీల్దారు విజయకుమారి, వీఆర్వో శివప్రసాద్‌, ఎస్‌ఐలు వెంకటప్రసాద్‌, మోహన్‌ కుమార్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నలుగురిపై కేసు నమోదు చేశామని పుట్లూరు ఎస్‌ఐ గురుప్రసాద్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-12-31T19:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising