మట్టి తవ్వుతుండగా కంటబడ్డ షాకింగ్ సీన్..
ABN, Publish Date - Mar 06 , 2024 | 11:37 AM
మట్టి తవ్వుతుండగా విచిత్ర ఆకారం బయటపడింది. ఆ దృష్యాన్ని మట్టి తవ్వుతున్న వ్యక్తులు చూసి షాకయ్యారు. దీంతో వారు మరింత లోతుకు తవ్వారు. అవన్నీ తాబేళ్లని గుర్తించారు.
ABN Digital: మట్టి తవ్వుతుండగా విచిత్ర ఆకారం బయటపడింది. ఆ దృష్యాన్ని మట్టి తవ్వుతున్న వ్యక్తులు చూసి షాకయ్యారు. దీంతో వారు మరింత లోతుకు తవ్వారు. అవన్నీ తాబేళ్లని గుర్తించారు. ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా భూమిలో తాబేళ్లు ఉన్నాయి. అవన్నీ ప్రాణాలతోనే ఉన్నాయి. చెరువుల సమీపాల్లో ఇలా నిద్రానస్థితిలో తాబేళ్లు ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 06 , 2024 | 11:37 AM