ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కడపలో వైఎస్‌ సునీత ఆత్మీయ సమావేశం

ABN, Publish Date - Mar 12 , 2024 | 10:28 AM

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీత ఇప్పుడు సీఎం జగన్‌పై రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 15న కడపలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీత ఇప్పుడు సీఎం జగన్‌పై రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 15న కడపలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు రాజకీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. తన తల్లి సౌభాగమ్మ పొలిటికల్ ఎంట్రీపై సునీత ప్రకటన చేయనున్నారా? కడప లోక్ సభ స్థానం లేదా పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారా? ముందుగా పులివెందులలో ప్లాన్ చేసిన ఆత్మీయ సమావేశం వేదిక కడపకు ఎందుకు మారింది? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 10:28 AM

Advertising
Advertising