అన్నదాతలతో జగన్ ఆటలు
ABN, Publish Date - Mar 07 , 2024 | 10:03 AM
అమరావతి: సాగు కష్టాలతో సతమతమవుతున్న అన్నదాతలతో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ఆట తెరతీసింది. రూ. వందల కోట్ల పంటల బీమా పరిహారాన్ని ఈ ఏడాది మేలో ఇవ్వాల్సి ఉన్నా.. జూన్ వరకు ఎదురుచూడాల్సిందేనంటూ ఓట్ల కోసం ఊరిస్తోంది.
అమరావతి: సాగు కష్టాలతో సతమతమవుతున్న అన్నదాతలతో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ఆటకు తెరతీసింది. రూ. వందల కోట్ల పంటల బీమా పరిహారాన్ని ఈ ఏడాది మేలో ఇవ్వాల్సి ఉన్నా.. జూన్ వరకు ఎదురుచూడాల్సిందేనంటూ ఓట్ల కోసం ఊరిస్తోంది. అదే సమయంలో 2022-23 సీజన్‌కు సంబంధించి ఇవ్వాల్సిన సుమారు రూ. 450 కోట్ల వడ్డీ రాయితీని పూర్తిగా అటకెక్కించింది. దీంతో ఇప్పటికే నిండా మునిగిన రైతన్నలు సర్కార్ నుంచి సాయం అందకపోవడంతో మరింతగా కుంగిపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 07 , 2024 | 10:15 AM