అధికారం కోసం వైసీపీ చీఫ్ ట్రిక్స్..!
ABN, Publish Date - Feb 29 , 2024 | 09:01 AM
అమరావతి: వచ్చే ఎన్నికల్లో అడ్డదారిలోనైనా అధికారాన్ని దక్కించుకునేందుకు వైసీపీ చీఫ్ ట్రిక్స్‌కు పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించే ఆలోచనలో ఉంది.
అమరావతి: వచ్చే ఎన్నికల్లో అడ్డదారిలోనైనా అధికారాన్ని దక్కించుకునేందుకు వైసీపీ చీఫ్ ట్రిక్స్‌కు పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించే ఆలోచనలో ఉంది. వాలంటీర్ల ద్వారా ఓటర్ల అభిప్రాయాన్ని సేకరిస్తోందనే టాక్ కూడా నడుస్తోంది. ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారా? లేక వ్యతిరేకమా? లేక తటస్థమా? అనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎవరి కోసం ఎలాంటి విధానాన్ని అవలంభించాలని అధికారపార్టీ ప్లాన్ చేస్తుంది? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 29 , 2024 | 09:02 AM