యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని వంశీ
ABN, Publish Date - Mar 06 , 2024 | 09:34 AM
గన్నవరం (కృష్ణా జిల్లా): ఏపీలో వైసీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇళ్లు, రోడ్లపైనే కాదు.. ఏకంగా కోర్టు పరిధిలో కూడా దాడులకు తెగబడుతున్నారు. విజయవాడ కోర్టు ప్రాంగణంలోని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు యార్లగడ్డ అనుచరులపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.
గన్నవరం (కృష్ణా జిల్లా): ఏపీలో వైసీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇళ్లు, రోడ్లపైనే కాదు.. ఏకంగా కోర్టు పరిధిలో కూడా దాడులకు తెగబడుతున్నారు. విజయవాడ కోర్టు ప్రాంగణంలోని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు యార్లగడ్డ అనుచరులపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాల్సిన పోలీసులు.. దెబ్బలు తిన్న బాధితులను అరెస్టు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీంతో యార్లగడ్డ వంశీయులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 06 , 2024 | 09:34 AM