కొడాలి నానికి ఇదే నా హెచ్చరిక..: కొలికపూడి శ్రీనివాసరావు
ABN, Publish Date - Feb 21 , 2024 | 10:45 AM
అమరావతి: మాజీ మంత్రి కొడాలి నాని చేసే రాజకీయ విమర్శలు కేవలం సీఎం జగన్‌ను తృప్తి పరచడం కోసమే చేస్తున్నారని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. కొడాలి నాని అందరిని నమ్మించి మోసం చేస్తున్నారని.. అలాంటి బాధితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని అన్నారు.
అమరావతి: మాజీ మంత్రి కొడాలి నాని చేసే రాజకీయ విమర్శలు కేవలం సీఎం జగన్‌ను తృప్తి పరచడం కోసమే చేస్తున్నారని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. కొడాలి నాని అందరిని నమ్మించి మోసం చేస్తున్నారని.. అలాంటి బాధితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నాయకులు, వ్యాపారస్తులు కొడాలి నాని బాధితులేనని అన్నారు. గుడివాడలో కాపులు నాని వల్ల ఆర్థికంగా నష్టపోయారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారని అన్నారు. ‘కొడాలి నానికి ఇదే నా హెచ్చరిక.. అభివృద్ది గురించి మాట్లాడాలని.. దానికి మేము సమాధానం చెబుతామని’ కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 21 , 2024 | 10:45 AM