ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యకు పైసలేవు..అప్పుల్లో ముంచిన జగన్

ABN, Publish Date - Mar 04 , 2024 | 08:24 AM

అమరావతి: ఏపీలోని పాఠశాల విద్యాశాఖ నిధుల లేమితో కటకటలాడుతోంది. ప్రతి నెల అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చేసింది.

అమరావతి: ఏపీలోని పాఠశాల విద్యాశాఖ నిధుల లేమితో కటకటలాడుతోంది. ప్రతి నెల అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చేసింది. వార్షిక బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను పుస్తకాలకే పరిమితం చేసి వీలైనంతమేర అప్పులతో ఆ శాఖను నడిపిస్తోంది. చివరకు పాఠ్యపుస్తకాలకు కాగితం సరఫరా చేసిన తమిళనాడు న్యూస్ ప్రింటింగ్‌కు బకాయిలు పెట్టి.. ఆ రాష్ట్రం లేఖలు రాసే స్థాయికి తీసుకువచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 09:06 AM

Advertising
Advertising