ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ, జనసేన ఉమ్మడి భేరి..

ABN, Publish Date - Feb 23 , 2024 | 10:34 AM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణకు టీడీపీ, జనసేన నడుం బిగించాయి. అందులో భగంగా ఈ నెల 28వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించాయి.

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణకు టీడీపీ, జనసేన నడుం బిగించాయి. అందులో భగంగా ఈ నెల 28వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించాయి. నిన్న (గురువారం) విజయవాడలో నోవాటెల్ హోటల్‌లో ఈ రెండు పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తాడేపల్లిగూడెం పక్కన ఉన్న పత్తిపాడులో సభా ప్రాంగణం ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 10:34 AM

Advertising
Advertising