ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పొత్తులు భావితరాల కోసం: నాదెండ్ల మనోహర్

ABN, Publish Date - Mar 07 , 2024 | 11:43 AM

గుంటూరు జిల్లా: తెలుగుదేశం, జనసేన కలయిక భావితరాల భవిష్యత్ కోసమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా, తెనాలిలో ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ, జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.

గుంటూరు జిల్లా: తెలుగుదేశం, జనసేన కలయిక భావితరాల భవిష్యత్ కోసమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా, తెనాలిలో ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ, జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా ఆలపాటి, మనోహర్.. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను పేరు పేరున పలుకరించి మాట్లాడారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 11:43 AM

Advertising
Advertising