ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

ABN, Publish Date - Feb 17 , 2024 | 11:33 AM

అమరావతి: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు పంపించారు.19న విచారణకు హాజరు కావాలని ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నిన్న శుక్రవారం విచారణకు రావాలని స్పీకర్ ఆదేశించారు.

అమరావతి: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు పంపించారు.19న విచారణకు హాజరు కావాలని ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నిన్న శుక్రవారం విచారణకు రావాలని స్పీకర్ ఆదేశించారు. కానీ ఇరు పక్షాల ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాలేదు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు పంపారు. అయితే రేపు ఆయన హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 11:53 AM

Advertising
Advertising