పొత్తులపై షర్మిల కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 23 , 2024 | 11:28 AM
విజయవాడ: రాష్ట్రంలో పొత్తులపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకోసం ఎంతవరకు వెళ్లడానికైనాసిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో భాగంగా సీపీఐ, సీపీఎం పార్టీలు తమకు సంఘీభావం ప్రకటించాయన్నారు.
విజయవాడ: రాష్ట్రంలో పొత్తులపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకోసం ఎంతవరకు వెళ్లడానికైనాసిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో భాగంగా సీపీఐ, సీపీఎం పార్టీలు తమకు సంఘీభావం ప్రకటించాయన్నారు. మేము కూడా యువతకోసం పోరాటం చేస్తున్నామని చెప్పారన్నారు. అందుకు వారికి షర్మిల కృతజ్జతలు తెలిపారు. ఢిల్లీలో సీతారాం ఏచూరిని కలిసామని.. కలిసి పోరాటం చేద్దామన్న విషయమై చర్చించామని.. ఇకనుంచి కలిసి పనిచేయాలని నిర్ణయించామని షర్మిల చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 23 , 2024 | 11:28 AM