దొంగ ఓట్ల బాగోతం బయటపెడతా: పురందేశ్వరి
ABN, Publish Date - Feb 13 , 2024 | 01:42 PM
అమరావతి: వైసీపీ సరికొత్త ఓట్ల దొంగాటకు తెరలేపింది. బోగస్ ఫాం 7, ఫేక్ ఐడీలను మించిన ఓట్ల గేమ్ ఆడుతోంది. అభ్యర్థి బదిలీ మాదిరిగా ఓట్ల బదిలీకి ఎత్తుగడ వేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమషన్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హెచ్చరించారు.
అమరావతి: వైసీపీ సరికొత్త ఓట్ల దొంగాటకు తెరలేపింది. బోగస్ ఫాం 7, ఫేక్ ఐడీలను మించిన ఓట్ల గేమ్ ఆడుతోంది. అభ్యర్థి బదిలీ మాదిరిగా ఓట్ల బదిలీకి ఎత్తుగడ వేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమషన్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హెచ్చరించారు. సొంత అభ్యర్ధులకు కూడా కొంతమంది వైసీపీ నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్టుకు కొన్ని ఓట్లు బదలీ చేశారు. ఇప్పటికే మంత్రి విడదల రజినీ ఖాళీ స్థలంలో డోర్ నెంబర్‌తో ఓటు హక్కు తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 13 , 2024 | 01:42 PM