ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏపీ అధికార పార్టీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం

ABN, Publish Date - Mar 11 , 2024 | 10:43 AM

హైదరాబాద్: గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరగడంపై విచారణ ఊపందుకుంది. దీనిని నిర్దారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలోకీలక పాత్ర పోషించిన డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

హైదరాబాద్: గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరగడంపై విచారణ ఊపందుకుంది. దీనిని నిర్దారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలోకీలక పాత్ర పోషించిన డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఈ వ్యవహారం ఏపీలోనూ కలకలం రేపింది. గత ఐదేళ్లుగా అధికారపార్టీ పెద్దల వత్తిడికి తలొగ్గి ట్యాపింగ్‌తో సహా చాలా చేస్తున్నామని.. రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ఏపీలో అధికారులు అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 10:43 AM

Advertising
Advertising