నాకు సలహాలు ఇచ్చి.. వైసీపీలోకి జంప్: పవన్
ABN, Publish Date - Mar 08 , 2024 | 11:07 AM
మంగళగిరి: వైసీపీ టార్గెట్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ వాసులు తెగించి వైసీపీపై పోరాడాలని పిలుపిచ్చారు.
మంగళగిరి: వైసీపీ టార్గెట్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ వాసులు తెగించి వైసీపీపై పోరాడాలని పిలుపిచ్చారు. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలకు అధికారం లేదని షాడోలను పెట్టి సొంత పార్టీ నేతలను సీఎం జగన్ వేధించారని పవన్ మండిపడ్డారు. తనకు సలహాలు ఇచ్చే వ్యక్తులు రెండు రోజులుగా పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి ఏపీ విముక్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 08 , 2024 | 11:07 AM