ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు

ABN, Publish Date - Feb 14 , 2024 | 11:08 AM

అమరావతి: టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు జారీ చేసింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభేనేని వంశీ, మద్దాల గిరికి నోటీసులు పంపించింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ ఆదేశాలిచ్చారు.

అమరావతి: టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు జారీ చేసింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభేనేని వంశీ, మద్దాల గిరికి నోటీసులు పంపించింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ ఆదేశాలిచ్చారు. గత విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజురు కాలేదు. వారిపై ఫిర్యాదు చేసినా టీడీపీ విప్ బాలవీరాంజనేయ స్వామికి కూడా స్పీకర్ కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఆయన కూడా విచారణ సమయంలో హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 11:08 AM

Advertising
Advertising