పార్టీ నేతలతో నారా లోకేష్ ముఖాముఖి
ABN, Publish Date - Feb 15 , 2024 | 11:12 AM
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన కొనసాగుతోంది. గురవారం రాజాం, చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నిర్వహించే శంఖారవం సభలో పాల్గొననున్నారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన కొనసాగుతోంది. గురవారం రాజాం, చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నిర్వహించే శంఖారవం సభలో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ నాయకులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ.. ఈ యాత్రను లోకేష్ కొనసాగిస్తున్నారు. ఈ సభల కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో ఉభయ జిల్లాలు పసుపుమయంగా మారిపోయాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 15 , 2024 | 11:12 AM