ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోదీ

ABN, Publish Date - Mar 12 , 2024 | 11:22 AM

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా రైల్వే అభివృద్ధిపై మోదీ సర్కార్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రధాని వందే భారత్ రైళ్లను ఇవాళ ప్రారంభించనున్నారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా రైల్వే అభివృద్ధిపై మోదీ సర్కార్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రధాని వందే భారత్ రైళ్లను ఇవాళ ప్రారంభించనున్నారు. వర్చువల్‌గా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే మూడవ వందేభారత్ రైళ్లను ఆయన ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్, విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇది రేపటి నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 11:22 AM

Advertising
Advertising