సర్వేల దెబ్బకు దిగొచ్చిన జగన్..
ABN, Publish Date - Feb 27 , 2024 | 10:53 AM
అమరావతి: ఎన్నికలు సమీపిస్తుండగా వైసీపీ అధినేత జగన్‌కు క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు గుర్తుకు వచ్చారు. వారితో సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 12 మందికి ఆహ్వానం పంపారు.
అమరావతి: ఎన్నికలు సమీపిస్తుండగా వైసీపీ అధినేత జగన్‌కు క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు గుర్తుకు వచ్చారు. వారితో సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 12 మందికి ఆహ్వానం పంపారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఇన్చార్జులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇప్పటికే వస్తున్న సర్వేల దెబ్బకు డీలపడిన క్షేత్రస్థాయి నేతల్లో తిరిగి ఉత్సాహం నింపడమే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 27 , 2024 | 10:55 AM