విశాఖ మీద ‘జగన్’ నాటకం
ABN, Publish Date - Mar 07 , 2024 | 10:23 AM
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజన్ విశాఖ పేరుతో మంగళవారం నిర్వహించిన సదస్సు మొత్తం జగన్నాటకమని స్పష్టంగా రుజువైంది. సదస్సుకు షూటు బూటుతో వచ్చినవారిలో అత్యధికులు పారిశ్రామిక వేత్తలుకాదు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజన్ విశాఖ పేరుతో మంగళవారం నిర్వహించిన సదస్సు మొత్తం జగన్నాటకమని స్పష్టంగా రుజువైంది. సదస్సుకు షూటు బూటుతో వచ్చినవారిలో అత్యధికులు పారిశ్రామిక వేత్తలుకాదు. వాళ్లనూ.. వీళ్లనూ తెచ్చి కూర్చోబెట్టారు. ఇక రూ.1.05 లక్షల కోట్లతో జగన్ ప్రకటించిన విజన్ విశాఖలో 90 శాతం ఎప్పుడో మొదలైన పనులు జరుగుతున్నా.. ఎప్పుడో ప్రతిపాదించిన ప్రాజెక్టులే ఉన్నాయి. వాటినే విజన్ అంటూ సీఎం ఊదరగొట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 07 , 2024 | 10:23 AM