ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్ సర్కార్ అడ్డగోలు పనులు..

ABN, Publish Date - Feb 23 , 2024 | 10:05 AM

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానంతోపాటు హెలికాఫ్టర్‌ను వినియోగిస్తుంటారు. అవసరం, వాడకాన్ని బట్టి వాటికి అద్దె చెల్లిస్తుంటారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అవికాకుండా మరో రెండు హెలీకాఫ్టర్లు లీజుకు తీసుకున్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానంతోపాటు హెలికాఫ్టర్‌ను వినియోగిస్తుంటారు. అవసరం, వాడకాన్ని బట్టి వాటికి అద్దె చెల్లిస్తుంటారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అవికాకుండా మరో రెండు హెలీకాఫ్టర్లు లీజుకు తీసుకున్నారు. వాటిలో ఒకటి గన్నవరం, మరొకటి విశాఖ విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచనున్నారు. వాటివల్ల అవసరం ఉన్నా.. లేకపోయినా నెల నెలా అద్దె చెల్లించాలి. సీఎం జగన్ అడ్డగోలు పనులకు ఇదొక నిదర్శనం.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 10:05 AM

Advertising
Advertising