ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇదేనా జగన్ నీ చిత్తశుద్ధి...?

ABN, Publish Date - Mar 07 , 2024 | 10:49 AM

అమరావతి: ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రారంభోత్సవాలు చేస్తే దానిలో చిత్త శుద్ది లేదని ఎన్నికల తర్వాత ఆరు నెలల్లో ప్రారంభిస్తే అదే చిత్త శుద్ధి అని సీఎం జగన్ కడప స్టీల్ ఫ్లాంట్ శంకుస్థాన సమయంలో అన్నారు. అయితే ఆ స్టీల్ ప్లాంట్ ప్రహరీకే పరిమితమైంది.

అమరావతి: ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రారంభోత్సవాలు చేస్తే దానిలో చిత్త శుద్ది లేదని ఎన్నికల తర్వాత ఆరు నెలల్లో ప్రారంభిస్తే అదే చిత్త శుద్ధి అని సీఎం జగన్ కడప స్టీల్ ఫ్లాంట్ శంకుస్థాన సమయంలో అన్నారు. అయితే ఆ స్టీల్ ప్లాంట్ ప్రహరీకే పరిమితమైంది. ఆరోజు సీఎం చెప్పిన మాటలు.. ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులను రాష్ట్ర ప్రజలు పోల్చి చేసుకుంటున్నారు. ఇదేనా జగన్ ‘నీ’ చిత్తశుద్దీ అంటూ ప్రశ్ని స్తున్నారు. నిన్న మొన్నటి వరకు తాడేపల్లి ప్యాలస్ గేట్లు కూడా దాటని సీఎం జగన్.. అద్దెకు తెచ్చిన రెండు హెలీకాఫ్టర్లలో సుడిగాలిలా తిరిగేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 10:49 AM

Advertising
Advertising