ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్ పాలనలో బీసీలకు అన్యాయం..

ABN, Publish Date - Mar 05 , 2024 | 10:50 AM

అమరావతి: అన్నింటిలోనూ తమకు అన్యాయం జరిగిందని బీసీలు గగ్గోలు పెడుతున్నారు. బీసీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన 34 రకాల పథకాలను సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అటకెక్కించేశారు.

అమరావతి: అన్నింటిలోనూ తమకు అన్యాయం జరిగిందని బీసీలు గగ్గోలు పెడుతున్నారు. బీసీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన 34 రకాల పథకాలను సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అటకెక్కించేశారు. అదేమంటే నవరత్నాల ద్వారా అందరినీ ఉద్దరిస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో సయితం తన వర్గం వారికే పెత్తనం ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడా బీసీలకు రాజకీయంగా పెత్తనం లేకుండా అడ్డుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఇల్ల పట్టాల పేరుతో బీసీల్లో పేదల భూములను 8వేల ఎకరాల వరకు తీసుకుని వారిని రోడ్డున పడేశారని బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 10:50 AM

Advertising
Advertising