ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఐఏఎస్‌లకు జగన్మోహన్ రెడ్డి టోపీ

ABN, Publish Date - Feb 26 , 2024 | 08:24 AM

అమరావతి: సాధారణ ఉద్యోగులకే కాదు.. అఖిలభారత సర్వీస్ ఉద్యోగులైనా ఐఏఎస్‌లకు కూడా జగన్ ప్రభుత్వం టోపీ పెడుతోంది. రెండేళ్లకుపైగా ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) కంట్రిబ్యూషన్ జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది.

అమరావతి: సాధారణ ఉద్యోగులకే కాదు.. అఖిలభారత సర్వీస్ ఉద్యోగులైనా ఐఏఎస్‌లకు కూడా జగన్ ప్రభుత్వం టోపీ పెడుతోంది. రెండేళ్లకుపైగా ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) కంట్రిబ్యూషన్ జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. దీనిపై రగిలిపోతున్న ఐఏఎస్‌లు ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం ఎక్కడ బయటకు తెలిస్తే రాజకీయ నేతలకు ఇబ్బంది అవుతుందని ఐఏఎస్‌ అధికారులు బయట పెట్టకుండా అత్యంత రహస్యంగా దీనిపై చర్చించేందుకు ఈరోజు ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 08:24 AM

Advertising
Advertising