వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో మాజీ మంత్రి?
ABN, Publish Date - Mar 12 , 2024 | 09:52 AM
ABN Internet: తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే వదిలేసారు. మంత్రిగా ఐదేళ్లు పనిచేసిన టీడీపీని కాదని 2019 ఎన్నికల తర్వాత అధికారపార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ సీటు ఆశించారు. కానీ ఇప్పుడు టిక్కెట్ ఇవ్వకుండా ఆ పార్టీ మొండిచేయి చూపించింది.
ABN Internet: తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే వదిలేసారు. మంత్రిగా ఐదేళ్లు పనిచేసిన టీడీపీని కాదని 2019 ఎన్నికల తర్వాత అధికారపార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ సీటు ఆశించారు. కానీ ఇప్పుడు టిక్కెట్ ఇవ్వకుండా ఆ పార్టీ మొండిచేయి చూపించింది. మళ్లీ తనకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన పార్టీలో చేరాలని ప్రయత్నించారు. ఆ నేత అవకాశవాద రాజకీయాలను తెలుసుకున్న పార్టీ నాయకత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కూటమిలోనే మరో పార్టీలో చేరే ప్లాన్‌లో ఉన్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 12 , 2024 | 09:52 AM