ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: బీఆర్ఎస్ పార్టీలో అలజడి..

ABN, Publish Date - Mar 01 , 2024 | 08:11 AM

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీలో అలజడి రేగుతోంది. సిట్టింగ్ ఎంపీలు ఒక్కోక్కరుగా కారుదిగిపోతున్నారు. ఇక కొందరు సిట్టింగ్ ఎంపీలు పోటీకి విముఖత చూపుతున్నారు.

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీలో అలజడి రేగుతోంది. సిట్టింగ్ ఎంపీలు ఒక్కోక్కరుగా కారుదిగిపోతున్నారు. ఇక కొందరు సిట్టింగ్ ఎంపీలు పోటీకి విముఖత చూపుతున్నారు. మూడు స్థానాలకు ఫుల్ డిమాండ్ ఉంటే.. మరికొన్ని స్థానాలకు మాత్రం పోటీ చేసేవారికోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి.. స్థైర్యం నింపాల్సిన అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం కావడంతో కేడర్‌లో అయోమయం పెరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 08:11 AM

Advertising
Advertising