నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
ABN, Publish Date - Mar 07 , 2024 | 09:47 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో నిమగ్నమైంది. ఒక్కోక్కటిగా హామీలు నెరవేస్తూ వస్తోంది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో నిమగ్నమైంది. ఒక్కోక్కటిగా హామీలు నెరవేస్తూ వస్తోంది. విద్యార్ధులకు సంబంధించి గ్రూప్ 1, 2, 3 పరీక్షలకు సంబంధించి తేదీలు ఖరారు చేశారు. ఈ ఏడాదిలోగా గ్రూప్ పరీక్షలు పూర్తి చేయాలనే నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 07 , 2024 | 09:47 AM