ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్

ABN, Publish Date - Feb 20 , 2024 | 07:56 AM

ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఓ వైసీపీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాకిచ్చారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయనను పక్కన పెట్టాసారు. ఆ నేత స్థానంలో ఓ యువతికి నియోజకవర్గంలో బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఆ ఎమ్మెల్యేకు మింగుడుపడని అంశంగా మారింది.

ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఓ వైసీపీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాకిచ్చారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయనను పక్కన పెట్టాసారు. ఆ నేత స్థానంలో ఓ యువతికి నియోజకవర్గంలో బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఆ ఎమ్మెల్యేకు మింగుడుపడని అంశంగా మారింది. దీంతో ఆ ఎమ్మెల్యే తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఫ్యాన్ పార్టీలో కొనసాగాలా? లేక టీడీపీలోకి వెళ్లాలా అనే అంశంపై సందిగ్ధంలో ఉన్నారా? కొత్త ఇన్చార్జి ఎవరు? తదితర వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2024 | 07:56 AM

Advertising
Advertising