ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CID: చంద్రబాబుపై మరో కేసు పెట్టిన సీఐడీ

ABN, Publish Date - Feb 17 , 2024 | 11:51 AM

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ అధికారులు కోర్టులో మరో చార్జిషీటు దాఖలు చేశారు. ఈసారి పైబర్ నెట్ కేసులో బాబును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ ఐపీసీ 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌విత్ 120బి ప్రెవెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోని 13(2), రెడ్‌విత్‌ 13(1)(సీ)(డీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ అధికారులు కోర్టులో మరో చార్జిషీటు దాఖలు చేశారు. ఈసారి పైబర్ నెట్ కేసులో బాబును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ ఐపీసీ 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌విత్ 120బి ప్రెవెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోని 13(2), రెడ్‌విత్‌ 13(1)(సీ)(డీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంబంధిత చార్జిషీటును (నిన్న) శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఫైబర్‌నెట్‌ మొదటిదశలో కుంభకోణం జరిగిందని అందులో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 12:12 PM

Advertising
Advertising