అభ్యర్థులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
ABN, Publish Date - Feb 26 , 2024 | 08:08 AM
అమరావతి: ఎంపికైన అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: ఎంపికైన అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాలు, నియోజకవర్గాలలో పార్టీ నేతలతో సమన్వయం, పొత్తులో ఉన్న జనసేనతో పరస్పర సహకారం వంటి అంశాలపై అభ్యర్ధులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ టెలికాన్ఫరెన్స్‌లో అభ్యర్ధులు అందరితోనూ ఆయన మాట్లాడారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 26 , 2024 | 08:08 AM