సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్
ABN, Publish Date - Mar 05 , 2024 | 11:08 AM
అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్ ఇంకా నాటకాలు అడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంపై చర్చకు సిద్ధమేనా అని చంద్రబాబు, వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు.
అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్ ఇంకా నాటకాలు అడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంపై చర్చకు సిద్ధమేనా అని చంద్రబాబు, వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు. ఇక టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు.. పాలు నీళ్లలా కలిసిపోయి పనిచేయాలని పిలుపిచ్చారు. రాష్ట్రంలో ఎవరి హయాంలో అభివృద్ది జరిగింది.. ఎవరు దోపిడీయో ప్రజలు ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 05 , 2024 | 11:10 AM