ఢీ అంటే ఢీ అంటున్న చంద్రబాబు
ABN, Publish Date - Mar 01 , 2024 | 08:55 AM
అమరావతి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల సరళి మార్చారు. ఢీ అంటే ఢీ అంటూ మాటలతో మంటలు రేపుతున్నారు. సీఎం జగన్ డైలాగులను అదే ఊపుతో తిప్పికొడుతూ పంచ్‌లతో ఎదురుదాడి చేస్తున్నారు.
అమరావతి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల సరళి మార్చారు. ఢీ అంటే ఢీ అంటూ మాటలతో మంటలు రేపుతున్నారు. సీఎం జగన్ డైలాగులను అదే ఊపుతో తిప్పికొడుతూ పంచ్‌లతో ఎదురుదాడి చేస్తున్నారు. ఈలలు, కేకలతో సభా ప్రాంగణం మోతెక్కాలా చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గతంలో తన ప్రసంగాల్లో పంచ్ డైలాగులకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారుకాదు. తాను అనుకున్న విషయాన్ని విపులంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని తాపత్రయపడేవారు. దీంతో ఆయన ప్రసంగాలు సుదీర్ఘంగా సాగేవి. కానీ.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 01 , 2024 | 08:55 AM