ఆర్ఆర్ఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ABN, Publish Date - Feb 21 , 2024 | 09:41 AM
న్యూఢిల్లీ: రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు ప్రతిపాదనలకు పంపాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆదేశించారు.
న్యూఢిల్లీ: రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు ప్రతిపాదనలకు పంపాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆదేశించారు. దీంతో చౌటుప్పల్, అమన్‌గల్, షాద్‌నగర్, రంగారెడ్డిని కలుపుతూ 182 కి.మీ. మేర నిర్మించనున్న దక్షిణ ఆర్ఆర్ఆర్ పనులు వేగవంతం పుంజుకోనున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 21 , 2024 | 09:41 AM