జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అన్వేషణ..
ABN, Publish Date - Mar 11 , 2024 | 11:35 AM
జహీరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జహీరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినధ్యం వహిస్తున్న ఎంపీ పాటిల్ ఇటీవల అనూహ్యంగా బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు.
జహీరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జహీరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినధ్యం వహిస్తున్న ఎంపీ పాటిల్ ఇటీవల అనూహ్యంగా బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఈ సీటుకు అభ్యర్థి ఎంపిక కారుపార్టీకి కష్టంగా మారింది. బీఆర్ఎస్ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఈ నేత వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగుతున్నారు. దీంతో బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అధిష్టానం అన్వేషణ చేస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 11 , 2024 | 11:35 AM