బీఆర్ఎస్‌లో మారుతున్న సమీకరణాలు..
ABN, Publish Date - Mar 04 , 2024 | 09:15 AM
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి వింత సమస్యను ఎదుర్కుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ తరఫున పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి వింత సమస్యను ఎదుర్కుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ తరఫున పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీలను బుజ్జగిస్తున్నా.. కొందరు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలుపడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 04 , 2024 | 09:15 AM