ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఫైర్..

ABN, Publish Date - Feb 26 , 2024 | 07:17 AM

కొత్తగూడెం: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సింగరేణి ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు.

కొత్తగూడెం: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సింగరేణి ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల అనేక ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చిందన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల వరకు పనిచేస్తున్నారని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 07:17 AM

Advertising
Advertising