ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాజస్థాన్‌కు చేరుకున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర

ABN, Publish Date - Mar 08 , 2024 | 09:50 AM

రాజస్థాన్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సారధ్యంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం మధ్య ప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించగా బాన్స్‌వారాలో సభ నిర్వహించారు.

రాజస్థాన్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సారధ్యంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం మధ్య ప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించగా బాన్స్‌వారాలో సభ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే దేశ వ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని, బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని విమర్శించారు. యువతకు అప్రెంటీస్ కార్యక్రమం నిర్వహిస్తామని రాహుల్ చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 09:50 AM

Advertising
Advertising