ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బియ్యపు గింజ పరిమాణంలో శివలింగం

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:12 AM

: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన శివశంకరాచారి 40 మిల్లీగ్రాముల బంగారంతో బియ్యపు గింజ పరిమాణంలో శివలింగాన్ని తయారు చేశాడు.

బియ్యపు గింజ పరిమాణంలో శివలింగం

మర్రిగూడ, మార్చి 7: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన శివశంకరాచారి 40 మిల్లీగ్రాముల బంగారంతో బియ్యపు గింజ పరిమాణంలో శివలింగాన్ని తయారు చేశాడు. నారోజు రామాచారి, వనమ్మ దంపతుల కుమారుడైన శివశంకరాచారి ఇంటర్మీడియెట్‌ వరకు చదివాడు. తండ్రి రామాచారి కార్పెంటర్‌ కాగా, కుమారుడు హైదరాబాద్‌లోని ఓ బంగారు ఆభరణాల తయారీ దుకాణంలో పనిచేసేవాడు. కరోనా సమయంలో స్వగ్రామంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో ఆరు గ్రాముల బంగారంతో డబుల్‌బెడ్‌రూం ఇంటిని, బియ్యపు గింజ పరిమాణంలో జాతీయ జెండాను తయారుచేశాడు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని 40మిల్లీగ్రాముల బంగారంతో గంట సమయంలో బియ్యపు గింజ పరిమాణంలో శివలింగాన్ని తయారుచేసి కుడిచేతి గోరుపై ఉంచి ప్రదర్శించారు. శివశంకరాచారి కళానైపుణ్యాన్ని స్థానికులు అభినందించారు.

Updated Date - Mar 08 , 2024 | 12:12 AM

Advertising
Advertising