అద్భుత ఫలితాలు సాధించిన రెసొనెన్స్
ABN, Publish Date - Feb 14 , 2024 | 03:43 AM
ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో రెసొనెన్స్ విద్యా
ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో రెసొనెన్స్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బోధనా సిబ్బందిని మాదాపూర్‌లోని రెసొనెన్స్ జూనియర్ కళాశాలలో సన్మానించారు. ఈ సందర్భంగా రెసొనెన్స్ హైదరాబాద్ సెంటర్స్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు మాట్లాడారు. జేఈఈ పరీక్షలో రెసొనెన్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని తెలిపారు.
Updated Date - Feb 14 , 2024 | 10:50 AM